రేపు సాధారణ సర్వసభ్య సమావేశం

రేపు సాధారణ సర్వసభ్య సమావేశం

BPT: నిజాంపట్నం మండల సర్వసభ్య సమావేశం గురువారం మండల పరిషత్తు కార్యాలయంలో జరుగుతుందని ఎంపీడీవో నాగలక్ష్మి తెలిపారు. సమావేశానికి ఎంపీపీ మోపిదేవి విజయ నిర్మల అధ్యక్షత వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించునున్నట్లు తెలిపారు. అధికారులు, నాయకులు, తదితరులు తప్పనిసరిగా హాజరుకావాలని సూచించారు.