'మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ ఒక డ్రామా'
PPM: మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ డే తూతూ మంత్రంగా పబ్లిసిటీ అంశంగా మిగిలిందని పాలకొండ మాజీ MLA కళావతి అన్నారు. కార్యక్రమం అంతా ఒక సినిమా సెట్టింగ్‌లో నాటకం వేసినట్టు ఉందని అన్నారు. శనివారం పాలకొండ ఆఫీసులో నిర్వహించిన పత్రిక సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగానికి చేసింది ఏమి లేదని అన్నారు.