'నిధులు విడుదల చేయాలి'
PPM: జిల్లా వ్యాప్తంగా మంజూరైన జగనన్న కాలనీ ఇండ్లకు ప్రభుత్వం కనీసం మౌలిక సదుపాయాలు కల్పించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం వారు పార్వతీపురం మండలం గోపాలపురం వద్ద జగనన్న లేఅవుట్లను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కనీస సదుపాయాలు లేవని వాటికి వెంటనే నిధులు విడుదల చేయాలన్నారు.