'జిల్లాకు వైసీపీ వాళ్లు ఏం వెలగబెట్టారు..?'

ప్రకాశం: అవతరణ దినోత్సవం సందర్భంగా ఒంగోలులో ప్రకాశం పంతులు విగ్రహానికి మంత్రి స్వామి, MLA దామచర్ల జనార్దన్ నివాళులు అర్పించారు. స్వామి మాట్లాడుతూ..ప్రకాశం జిల్లాకు YCP వాళ్లు ఏం వెలగబెట్టారని ప్రశ్నించారు. జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామన్నారూ. 4 వేల ఎకరాల్లో రెన్యూబుల్ ఎనర్జీ ప్లాంట్, గిద్దలూరులో లెదర్ పార్క్ ఏర్పాటు చేస్తున్నాం అన్నారు.