జేఈఈ మెయిన్స్‌లో నిహారిక ప్రతిభ
VZM: జేఈఈ మెయిన్స్‌లో గజపతినగరం నియోజకవర్గస్థాయిలో గొర్లె నిహారిక 99.78 సాధించి ప్రథమ స్థానంలో నిలిచారు. నిహారిక తండ్రి జీ శ్రీనివాస నాయుడు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులుగా, తల్లి జీ లక్ష్మి CITU జిల్లా ఉపాధ్యక్షురాలుగా పనిచేస్తున్నారు. ఐఐటి కంప్యూటర్ సైన్స్ చేయాలన్నదే లక్ష్యమని నిహారిక తెలిపారు.