మంత్రి లోకేష్‌ను కలిసిన గూడూరు ఎమ్మెల్యే

మంత్రి లోకేష్‌ను కలిసిన గూడూరు ఎమ్మెల్యే

TPT: ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌ను గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఇవాళ కలిశారు. అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు అమరావతి వెళ్లిన ఎమ్మెల్యే లోకేష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధిపై ఇరువురు కాసేపు చర్చించారు. గూడూరు నియోజకవర్గం నెల్లూరు జిల్లాలో కలవడం పట్ల మంత్రికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.