ఖర్గే దిష్టి బొమ్మ దగ్దం చేయాలి: BJP జిల్లా అధ్యక్షుడు

ఖర్గే దిష్టి బొమ్మ దగ్దం చేయాలి: BJP జిల్లా అధ్యక్షుడు

MNCL: తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా నిన్న పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే దేశ ప్రధాని నరేంద్ర మోదీని తీవ్రవాదిగా సంబోధించారు. దీంతో అన్ని మండలాలో ఖర్గే దిష్టి బొమ్మ దగ్దం చేయాలని రాష్ట్ర శాఖ పిలుపునిచ్చింది. ఈమేరకు మండలంలో నిరసన చేపట్టాలని BJP జిల్లా అధ్యక్షుడు నగనూరి వెంకటేశ్వర గౌడ్ పిలుపునిచ్చారు.