'పాపన్న గౌడ్ సామాజిక న్యాయ పోరాటం స్ఫూర్తిదాయకం'

BHPL: పట్టణ కేంద్రంలోని ఐడీవోసీ కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ రాహుల్ శర్మ హాజరై, మాట్లాడుతూ.. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సామాజిక న్యాయ పోరాటం స్ఫూర్తిదాయకమని అన్నారు.