జాతీయస్థాయిలో అత్యుత్తమ ప్రతిభ

జాతీయస్థాయిలో అత్యుత్తమ ప్రతిభ

NLG: ఇండియన్ బ్రిలియంట్ ఒలంపియాడ్ వారు ఇటీవల హైదరాబాద్‌లో సెకండ్ లెవెల్‌లో నిర్వహించిన మ్యాథ్స్ ఒలంపియాడ్ పరీక్షలో దామర‌చర్లలోని ఎస్‌పీఆర్ పాఠ‌శాల‌కు చెందిన 3వ‌ తరగతి విద్యార్థిని సోమ శివాన్సిక జాతీయస్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది. భారతీయ విద్యా భవన్‌లో బుధవారం పలువురు ప్రముఖుల చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్నారు.