రోడ్డుపైనే పొట్టు పొట్టు కొట్టుకున్న రెండు కుటుంబాలు..!
WGL: పర్వతగిరి మండలం కల్లెడ గ్రామంలో ఇవాళ నడిరోడ్డుపై ఇరువర్గాలు పరస్పరం దాడి చేసుకున్నారు. ఇరు వర్గాల మధ్య పాత కక్షల నేపథ్యంలో గొడవ ముదిరి రోడ్డుపై మహిళలు, పురుషులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ గొడవలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటనలో గాయపడిన వరిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.