VIDEO: విద్యుత్ తీగలతో అటవీలో అగ్ని ప్రమాదం

VIDEO: విద్యుత్ తీగలతో అటవీలో అగ్ని ప్రమాదం

MDK: మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి అటవీ ప్రాంతంలో విద్యుత్ తీగలు తగలడంతో అగ్నిప్రమాదం జరిగింది. చిమ్మిన నిప్పురవ్వలతో మంటలు వ్యాపించి చెట్లు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో మంటలు అదుపులోకి వచ్చాయి. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది.