సీబీఎస్‌ఈ క్లస్టర్ జోనల్ వాలీబాల్ టోర్నమెంట్‌లో నాచారం విద్యార్థులు

HYD: సీబీఎస్‌ఈ క్లస్టర్ జోనల్ వాలీబాల్ టోర్నమెంట్‌లో నాచారం సెయిట్ పీటర్స్ విద్యార్థులు ఆడనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో 4రోజుల పాటు జరిగే టోర్నమెంట్‌లో వివిధ ప్రాంతాల నుండి 120 జట్లు పాల్గొంటాయని ట్రైనర్ సందీప్ తెలిపారు. ఈ టోర్నమెంట్‌లో తమ విద్యార్థులు ప్రతిభను కనబరిచి విజేతలుగా నిలుస్తారని ఆశాభావం వ్యక్తంచేశారు.