54 అక్రమ సిలిండర్లు స్వాధీనం

54 అక్రమ సిలిండర్లు స్వాధీనం

BHNG: ఉమ్మడి జిల్లాలోని వలిగొండ, చింతపల్లి మండలాల్లో డొమెస్టిక్ (వంట గ్యాస్) సిలిండర్లను వాణిజ్య అవసరాలకు అక్రమంగా వాడుతున్న వారిపై సివిల్ సప్లై అధికారులు మెరుపు దాడులు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 54 సిలిండర్లను స్వాధీనం చేసుకుని, అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.