జన్నారంలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు
MNCL: జన్నారం మండలంలోని వివిధ గ్రామాలలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సోమవారం ఉదయం ఐదు గంటలకు జన్నారం మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో 15 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదయింది. పలు గ్రామాలకు వెళ్లే రోడ్లపై పొగ మంచు కమ్ముకుంది. దీంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు.