VIDEO: ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ వర్ధంతి

VIDEO: ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ వర్ధంతి

ప్రకాశం: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్ధంతి టీడీపీ ఆధ్వర్యంలో కనిగిరిలో శనివారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఒంగోలు బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అంబేద్కర్ ఎంతగానో కృషి చేశారన్నారు.