చేర్యాలను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలి: ఎమ్మెల్యే

చేర్యాలను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలి: ఎమ్మెల్యే

SDPT: చేర్యాలను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలని ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ప్రాంతానికి ప్రత్యేక చరిత్ర ఉందని, గతంలో టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి స్వయంగా ఈ హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. ప్రజల ఆకాంక్ష మేరకు తక్షణమే చేర్యాలను డివిజన్‌గా మార్చాలని కోరారు.