ఫుడ్ ఫెస్టివల్‌లో పాల్గొన్న MLA
జగిత్యాల జిల్లా కేంద్రంలోని నలంద డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థినులు తయారు చేసిన తినుబండారాలు, స్వీట్ల ను పరిశీలించి విద్యార్థులను అభినందించిన జగిత్యాల MLA డాక్టర్ సంజయ్ కుమార్. ఈ కార్యక్రమంలో నలంద రామకృష్ణ కళాశాల కరస్పాండెంట్ శ్రీపాద నరేష్ ,అధ్యాపకులు రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.