మహాత్మ జ్యోతిరావు, కస్తూరిబా గాంధీ జయంతి వేడుకలు
KMM: ముదిగొండ మండలం న్యూ లక్ష్మీపురం గ్రామంలో మహాత్మ జ్యోతిరావు పూలే, కస్తూరిబా గాంధీ జయంతి వేడుకలు శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ సలీమున్నీసా బేగం పాలకవర్గం సభ్యులు హాజరై వారి చిత్రపటాలకు నివాళి అర్పించారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతి మహిళా విద్యకు వీరు ఇరువురు చేసిన స్ఫూర్తి చిరస్మరణీయమని వారి సేవలను కొనియాడారు.