'CPS వద్దు పాతపెన్షన్ ముద్దు'

'CPS వద్దు పాతపెన్షన్ ముద్దు'

CTR: CPS, GPS, UPS పెన్షన్ పద్ధతులను నిలిపివేసి పాత పెన్షన్ పద్ధతికి మద్దతు ఇవ్వాలని APCPSUS, APTF1938 సభ్యులు డిమాండ్ చేశారు. ఆదివారం తిరుపతి సబ్-కలెక్టర్ కార్యలయం నిరసన కార్యక్రమం చేపట్టారు. సభ్యులు మాట్లాడుతూ.. రకరకాల పెన్షన్ పద్ధతులతో ఉద్యోగులను తికమక పెట్టడం సరైన పద్ధతి కాదని ఉద్యోగులకు పెన్షన్ భద్రత కల్పించే విధంగా OPS తీసుకోరావాలని విజ్ఞప్తి చేశారు.