జాతీయ సాహస శిక్షణకు ఎంపిక

జాతీయ సాహస శిక్షణకు ఎంపిక

MDK: మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థి అన్నపూర్ణ జాతీయ సాహస శిక్షణకు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ సింహారెడ్డి తెలిపారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మనాలిలో ఈనెల 9 నుంచి 19 వరకు శిక్షణ నిర్వహిస్తున్నట్లు వివరించారు. తెలంగాణ నుంచి 20 మంది ఎంపిక లాగా మెదక్ కళాశాల విద్యార్థి ఎంపిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.