నరసింహస్వామికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే

నరసింహస్వామికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే

TPT: చిల్లకూరు మండలం కలవకొండ గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం గూడూరు ఎమ్మెల్యే డా. పాశం సునీల్ కుమార్ స్థానిక నాయకులతో కలిసి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభం, మంగళ వాయిద్యాలు నడుమ ఎమ్మెల్యేకు సాదర స్వాగతం పలికారు.