ఓయూలో బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ పరీక్షా ఫలితాలు విడుదల

HYD: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొ.శశికాంత్ తెలిపారు. బీఈడీ (ఏఎన్డీ), బీఈడీ (హెచ్ఐ), బీఈడీ (ఎల్డీ), బీఈడీ (ఎంఆర్ఎ) తదితర కోర్సుల సెమిస్టర్ రెగ్యు లర్ పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. www.osmania.ac.in చూసుకోవాలని సూచించారు.