పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన ఎస్పీ
MBNR: మిడ్జిల్ మండల కేంద్రం, వాద్యాల గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా.. పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ. డి. జానకి ఆదివారం పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీస్ శాఖకు పలు సూచనలు చేశారు. ఎన్నికలు పారదర్శకంగా జరిగేందుకు పోలీస్ శాఖ అలర్ట్‌గా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, తదతరులు పాల్గొన్నారు.