యూరియా సరఫరా నిరంతరం జరుగుతుంది: కలెక్టర్

యూరియా సరఫరా నిరంతరం జరుగుతుంది: కలెక్టర్

కృష్ణా: జిల్లాల యూరియా నిలువలు అందుబాటులో ఉన్నాయని యూరియా నిరంతరం సరఫరా జరుగుతుందని' రైతులు ఏమాత్రం ఆందోళన చెందకుండా ధైర్యంగా ఉండాలని కలెక్టర్ డీకే బాలాజీ రైతులతో అన్నారు. ఆదివారం కలెక్టర్ గన్నవరం నియోజకవర్గంలోని గన్నవరం, ఉంగుటూరు, బాపులపాడు మండలాల్లో వివిధ గ్రామాల్లో పర్యటించారు.