జిల్లాలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు
WGL: ఉమ్మడి జిల్లాలో రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. WGL జిల్లా సగటు 13.6°C కాగా, అత్యల్పంగా సంగెంలో 11.5°C, MLG జిల్లా 13.1°C, తాడ్వాయిలో 11.2°C, JN జిల్లా 13.3°C, రఘునాథపల్లిలో 11.4°C, BHPL జిల్లా 13.5°C, టేకుమట్లలో 11.6°C, HNK జిల్లా 13.7°C, ధర్మసాగర్ లో 11.8°C, MHBD జిల్లా 14.1°C, కొత్తగూడలో 12.2°Cగా నమోదయ్యాయి.