వైన్ షాప్ పక్కన పర్మిట్ రూమ్ ఏర్పాటు చేయవద్దని వినతి
NLG: దేవరకొండలోని డిండి రోడ్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన వైన్ షాప్ పక్కనే ఖాళీ స్థలంలో పర్మిట్ రూమ్‌లు ఏర్పాటు చేయవద్దని బీసీ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం మున్సిపల్ కమిషనర్ సుదర్శన్‌కు వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో బ్యాంకులు, సంక్షేమ హాస్టల్స్, ఓపెన్ జిమ్, ఉన్నందున ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతాయని అన్నారు.