సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

KMR: బాన్సువాడలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను బీర్కూర్ మండలంలోని బాధితులు అబ్దుల్ అబ్రార్ ఖాన్, కటం సుజాతలకు బుధవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీర్కూర్ మండల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.