భద్రాద్రి జిల్లాలో నమోదైన మొత్తం పోలింగ్ శాతం 57.57

భద్రాద్రి జిల్లాలో నమోదైన మొత్తం పోలింగ్ శాతం 57.57

BDK: జిల్లాలో జరుగుతున్న రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా, ఇవాళ 11.00 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతాన్ని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. ఉదయం 11.00 గంటల వరకు జిల్లాలో మొత్తం 1,96,395 మంది ఓటర్లు ఉండగా, అందులో 1,13,064 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు. మొత్తం పోలింగ్ శాతం 57.57 నమోదయింది.