కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే

కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే

BDK: జూలూరుపాడు మండలంలో వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద కుటుంబాల్లో ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థిక భారం కలగకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.