అవగాహనతోనే నేరాల నియంత్రణ

అవగాహనతోనే నేరాల నియంత్రణ

SRPT: సామాజిక భద్రత, రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎస్పీ నరసింహ అన్నారు. ఈరోజు చివ్వెంల మండలంల తిరుమలగిరి గ్రామసభలో ఆయన పాల్గొని ‘అరైవ్ అలైవ్’ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత డ్రగ్స్, గంజాయికి దూరంగా ఉండాలని, సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈకార్యక్రమంలో పొలీస్ సిబ్బంది ఉన్నారు.