త్రిమాత శక్తి పీఠాన్ని సందర్శించిన ఎంపీ

త్రిమాత శక్తి పీఠాన్ని సందర్శించిన ఎంపీ

BDK: బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఆదివారం ఉదయం కొత్తగూడెం రైటర్స్ కాలనీలో కొలువైన త్రిమాత శక్తి పీఠాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర గోత్ర నామాలతో ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు ఆయనను శాలువాతో సత్కరించారు.