'వీఆర్ఏలకు పే స్కేలు అమలు చేయాలి'
SKLM: రాష్ట్ర ప్రభుత్వం వీఆర్ఏలకు పే స్కేలు అమలు చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, గ్రామ రెవెన్యూ సహాయకులు సంఘము జిల్లా గౌరవ అధ్యక్షులు సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఇవాళ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయాలని, నైట్ డ్యూటీలు రద్దు చేయాలని పేర్కొన్నారు.