రేపటి నుంచి జిల్లాలో రాష్ట్రస్థాయి యోగా పోటీలు

రేపటి నుంచి జిల్లాలో రాష్ట్రస్థాయి యోగా పోటీలు

KMR: జిల్లాలోని యోగా భవనంలో ఈ నెల 29 నుంచి డిసెంబర్ 1 వరకు రాష్ట్రస్థాయి యోగా పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రాజు తెలిపారు. అండర్ -14 బాల బాలికల విభాగంలో వేరువేరుగా పోటీలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల బాల బాలికలు ఈ పోటీలకు హాజరై విజయవంతం చేయాలని కోరారు.