BSP యలమంచిలి నియోజకవర్గం ఇంఛార్జ్‌గా నూకరాజు

AKP: BSP ఎలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జ్‌గా జంపవరం గ్రామానికి చెందిన చాకలి నూకరాజును నియమిస్తున్నట్టు బహుజన్ సమాజ్ పార్టీ అనకాపల్లి జిల్లా ఇంఛార్జ్‌గా సూది కొండ మాణిక్యాలరావు తెలిపారు. సోమవారం అనకాపల్లి పార్టీ కార్యాలయంలో నూకరాజుకు నియామక పత్రం అందజేశారు.