VIDEO: నరసింహారావుకి నివాళి అర్పించిన ఎమ్మెల్యే

VIDEO: నరసింహారావుకి నివాళి అర్పించిన ఎమ్మెల్యే

NTR: గొల్లపూడిలోని ఎమ్మెల్యే కార్యాలయం ఇన్‌ఛార్జ్ కట్టా నరసింహారావు గురువారం గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ హూటాహుటిన వారి స్వగృహమైన నక్కలంపేటకు చేరుకొని ఆయన పార్దేవదేహానికి పూలమాలలు చేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులు ప్రగాఢ సానుభూతి తెలిపారు.