పల్లిపాడులో ముగిసిన పరఖ్ రాష్ట్రీయ సర్వేక్షణ్ వర్క్ షాప్

పల్లిపాడులో ముగిసిన పరఖ్ రాష్ట్రీయ సర్వేక్షణ్ వర్క్ షాప్

నెల్లూరు: ఇందుకూరుపేట మండలంలోని పల్లిపాడు ప్రభుత్వ డైట్ నందు రెండు రోజుల పరఖ్ రాష్ట్రీయ సర్వేక్షణ్ వర్క్ షాప్ విజయవంతంగా ముగిసినట్లు డిస్ట్రిక్ట్ కామన్ ఎగ్జామినేషన్స్ బోర్డు కార్యదర్శి పి.ఫణీష్ శనివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ వర్క్ షాప్‌కు ఎంఈఓలు, హెచ్ఎంలు, ఉపాధ్యాయులు దాదాపుగా 300 మంది హాజరైనట్లు తెలియజేశారు.