VIDEO: బస్సుల్లో హ్యాంగింగ్..ఇంకెన్నాళ్లు..?

VIDEO: బస్సుల్లో హ్యాంగింగ్..ఇంకెన్నాళ్లు..?

మేడ్చల్: మైసమ్మగూడ నుంచి మేడ్చల్, మేడ్చల్ నుంచి మైసమ్మగూడ వైపుకు స్కూల్, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఆర్టీసీ బస్సుల్లో హ్యాంగింగ్ చేయాల్సిన పరిస్థితి తగ్గటం లేదని విద్యార్థులు వాపోయారు. 227 రూట్ నెంబర్ బస్సులు రద్దీకి తగినంతగా రాకపోవడంతోనే ఈ పరిస్థితి ఏర్పడుతున్నట్లు విద్యార్థులు తెలిపారు. బస్సుల సంఖ్య పెంచాలని కోరారు.