VIDEO: కనిగిరిలో కొండచిలువ కలకలం..

VIDEO: కనిగిరిలో కొండచిలువ కలకలం..

ప్రకాశం: కనిగిరి పట్టణంలో ఆదివారం 12 అడుగుల కొండచిలువ స్థానికుల్లో కలకలం సృష్టించింది. పట్టణంలోని కాశీనాయన గుడి వెనుక ప్రాంతంలో నివాసాలకు సమీపంలో కొండచిలువ కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉమామహేశ్వర్ రెడ్డి సమాచారం ఇవ్వడంతో, ఆయన ఆదేశాల మేరకు సిబ్బంది కొండచిలును పట్టుకొని అటవీ ప్రాంతంలో వదిలారు.