IPS సునీల్‌పై DOPTకి RRR లేఖ

IPS సునీల్‌పై DOPTకి RRR లేఖ

AP: IPS సునీల్‌పై DOPTకి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు లేఖ రాశారు. ఇటీవల సునీల్ కుమార్ వ్యాఖ్యలను RRR కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. కాపులు, దళితులు కలిస్తే రాజ్యాధికారం మనదే అని.. సునీల్ వ్యాఖ్యలను DOPTకి తెలిపారు. కాపులు CMగా, దళితులు డిప్యూటీ సీఎంగా ఉండొచ్చని IPS సునీల్ కుమార్ వ్యాఖ్యానించారని పేర్కొన్నారు.