ఉంగుటూరుకు చేరిన 556 ఈవీఎంలు

ఉంగుటూరుకు చేరిన 556 ఈవీఎంలు

ఏలూరు: మార్చి 18నుంచి నామినేషన్ల ప్రక్రియ నిర్వహించడానికి ముందస్తు చర్యలు చేపట్టినట్లు ఉంగుటూరు ఆర్ఓ ఖాజావలి పేర్కొన్నారు. ప్రతిరోజు ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకే నామినేషన్ స్వీకరిస్తామన్నారు. ఈ నియోజకవర్గంలో 214పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి పూర్తిస్థాయిలో బీయూ, సీయు , వివి ప్యాడ్లు 556 వచ్చాయన్నారు.