VIDEO: 'మహిళా భద్రతలో ప్రభుత్వం విఫలం'
VSP: కూటమి పాలనలో మహిళలకు రక్షణ కరువైందని వైసీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ఆరోపించారు. పల్నాడు ప్రాంతంలోని మాచర్లలో ఒంటరి మహిళలను కాళ్లు, చేతులు కట్టేసి ఓ కామాంధుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. గాయాలతో రోడ్డుపైకి వచ్చి తన గోడు వెల్లబుచ్చుకున్నా ఆ బాధిత మహిళను ప్రభుత్వం కనీసం పట్టించుకోకపోవడం దారుణమన్నారు.