VIDEO: కానిస్టేబుల్‌ను ఢీకొట్టిన వాహనదారుడు

TG: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్‌గేట్ దగ్గర వాహనాలను చెక్ చేస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను వాహనదారుడు స్కూటీతో ఢీకొట్టిన వీడియో SMలో వైరల్ అవుతోంది. డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆసిఫ్‌కు మూడు చోట్ల తీవ్ర గాయాలు కావడంతో యశోద ఆస్పత్రికి తరలించారు. ఢీకొట్టిన వ్యక్తిని విశాల్‌గా గుర్తించారు.