MLA నాగరాజుతో ఐనవోలు దేవస్థానం కమిటీ సభ్యులు సమావేశం
HNK: ఐనవోలు మల్లికార్జున స్వామి దేవస్థాన కమిటీ సభ్యులు సోమవారం వర్ధన్నపేట MLA కేఆర్ నాగరాజును మర్యాదపూర్వకంగా కలిశారు. స్వామివారి బ్రహ్మోత్సవాలు సమీపిస్తున్న సందర్భంగా ఏర్పాట్ల గురించి వారు MLA తో సుదీర్ఘంగా చర్చించారు. బ్రహ్మోత్సవాల విజయవంతానికి తీసుకోవాల్సిన చర్యల గురించి MLA వారికి సూచనలు చేశారు. ఈ సమావేశంలో ఛైర్మన్ ప్రభాకర్, ఈవో సుధాకర్, తదితరులున్నారు.