కలెక్టరేట్‌కు తరలివచ్చిన ఫిర్యాదుదారులు

కలెక్టరేట్‌కు తరలివచ్చిన ఫిర్యాదుదారులు

GNTR: గుంటూరు కలెక్టరేట్ వద్ద సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఫిర్యాదుదారులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. సమస్యలన్నింటినీ త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జేసీ భార్గవ్ తేజ, డిప్యూటీ కలెక్టర్ లక్ష్మీ కుమారి, డీఆర్వో ఖాజావలీ పాల్గొన్నారు.