ఉద్యోగంలో కలిసి.. అక్కాచెల్లెళ్లమయ్యాం..!

ఉద్యోగంలో కలిసి.. అక్కాచెల్లెళ్లమయ్యాం..!

HYD: ఉద్యోగంలో కలిసి తామంతా అక్కచెల్లెళ్లమయ్యామని కార్మికులు HIT TVతో సంతోషం పంచుకున్నారు. కీసర జోన్‌లోని రోడ్ల పరిసరాలను శుభ్రం చేసే GHMC పారిశుధ్య కార్మికులం. ప్రతి ఉదయం ఆరంజ్ జాకెట్లు వేసుకుని, చేతిలో చీపురు పట్టుకుని పని మొదలుపెడతాం. తినే సమయాల్లోనూ, కష్టాలను పంచుకుంటూ ముందుకు వెళ్తామని ఆనందం వ్యక్తం చేశారు.