'కాల్వల్లో పూడికతీత పనులు చేపట్టాలి'

NLG: సాగర్ ఎడమకాల్వ పరిధిలోని మేజర్ కాల్వల్లో పూడికతీత పనులు వెంటనే చేపట్టాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని గూడూరు గ్రామ శివారులోని కిష్టాపురం మేజర్ కాల్వను పరిశీలించారు. NSP సీఈ నాగేశ్వర్ రావు, ఈఈ లక్ష్మణ్ నాయక్ ఫోన్‌లో పరిస్థితిని వివరించారు. కాల్వలను శుభ్రం చేయిస్తామని అధికారులు తెలిపారన్నారు.