చీనీ టన్ను రూ.28 వేలు

చీనీ టన్ను రూ.28 వేలు

అనంతపురం వ్యవసాయ మార్కెట్ యార్డులోని సంతలో చీనీ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. సంతలో సరుకు పూర్తిగా తగ్గిందని, దీంతో ధరలు పెరగాయని మార్కెట్ యార్డు అధికారులు తెలిపారు. బుధవారం మొత్తం 354 పన్నుల చీనీకాయలు సంతకు తీసుకొచ్చారు. టన్ను గరిష్ట ధర రూ.28 వేలు పలుకగా మద్యస్థం రూ.15వేలు, కనిష్టం 6,500 ధరలు పలికాయని యార్డు ఎంపిక శ్రేణి కార్యదర్శి గోవిందు తెలిపారు.