బెడ్ రూమ్ ఫొటో షేర్ చేసిన‌ స‌మంత..!

బెడ్ రూమ్ ఫొటో షేర్ చేసిన‌ స‌మంత..!

సమంత తన బెడ్‌రూం ఫొటోను SMలో పంచుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. ఇటీవల దర్శకుడు రాజ్ నిడిమోరును ఆమె రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ ఫొటోలో రాజ్ నిడిమోరు బెడ్‌రూంలో పడుకోకుండా ల్యాప్‌టాప్ ముందు కూర్చుని పనిలో బిజీగా ఉన్నట్లు కనిపిస్తోంది. బెడ్‌రూమ్‌లో కూడా ఆయన ఇంత బిజీగా పని చేస్తున్నాడని సరదాగా పేర్కొంటూ ఈ పోస్ట్‌ను షేర్ చేసింది.