రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం

GNTR: ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రుల, అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ముఖ్యంగా ఐటీ, ఫుడ్ ప్రాసెసింగ్ , ఇంధన, పర్యాటక రంగాల్లోని వివిధ పరిశ్రమలకు భూ కేటాయింపులు, అనుమతులపై ఎస్ఐపీబీ సమావేశంలో చర్చ నిర్వహించారు.