నేటి నుంచి జిల్లాకు వర్ష సూచన

నేటి నుంచి జిల్లాకు వర్ష సూచన

VSP: జిల్లాలోని పలు చోట్లలో అకాల వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ద్రోణి, నైరుతి దిశ నుంచి వీచే గాలుల ప్రభావం కారణంగా నేటి నుంచి ఈ నెల 21 తేదీ వరకు జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ వర్షాలతో మండుటెండల నుంచి ప్రజకు ఉపశమనం కలిగే అవకాశం ఉంది.